హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పాస్ కోసం లక్షల్లో వసూలు!

Advertisement

బీహార్‌లో NEET 'సాల్వర్ గ్యాంగ్' గుట్టురట్టయ్యింది. లఖిసరాయ్‌లోని మూడు పరీక్ష కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. అసలు విద్యార్థులకు బదులు పరీక్ష రాస్తున్న ఏడుగురు నకిలీ అభ్యర్థులు సహా 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

Advertisement

Advertisement