హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం

Advertisement

తమిళనాడు అసెంబ్లీలో కర్ణాటక వైఖరికి నిరసనగా DMK, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మేకదాటు డ్యామ్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. DMK సభ్యుల తీరుపై స్పీకర్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ఏవిధంగా నడపాలో తమకు తెలుసని, మీరు నేర్పించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.

Advertisement

Advertisement