హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రెడిటేషన్ కార్డు లేనివారు జర్నలిస్ట్‌లు కాదా..?

Advertisement

MDK: అక్రెడిటేషన్ కార్డు లేనివారు జర్నలిస్టులు కాదంటూ కొందరు ప్రజా ప్రతినిధులు, వ్యాఖ్యానించడం పట్ల పలువురు విలేకరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌ఎన్‌ఐ (RNI) రిజిస్ట్రేషన్‌తో చట్టబద్ధంగా నడుస్తున్న పత్రికల్లో పనిచేసే విలేకరులు కూడా జర్నలిస్టులేనని పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డు అనేది ప్రభుత్వ సౌకర్యాలు, సంక్షేమ ప్రయోజనాల కోసం మాత్రమేనని తెలిపారు.

Advertisement

Advertisement