హైదరాబాద్: 28°C
వార్తలు

క్యాన్సర్ రోగిపై పోలీసుల లైంగిక దాడి

Advertisement

హర్యానా కురుక్షేత్ర జిల్లాలో బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడిపై ముగ్గురు పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెహికల్ చెకింగ్ పేరుతో అడ్డుకుని, నంబర్ ప్లేట్ లేని పోలీస్ వాహనంలో యువకుడిని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసినట్లు సమాచారం. HDFC బ్యాంకులో పనిచేస్తున్న యువకుడు కీమోథెరపీ చికిత్స పొందుతున్నాడు. కాగా, ఆ ముగ్గురు పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు.

Advertisement

Advertisement