మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆవుల ఆకలి తీర్చేందుకు చేస్తున్న సేవ అభినందనీయం. ఆయన ఇంటింటికీ తిరిగి రొట్టెలు సేకరిస్తున్నారు. వాటిని తోపుడు బండిపై వేసుకుని, గల్లీల్లో తిరుగుతూ రోడ్లపై ఉండే గోవులకు తినిపిస్తున్నారు. ఏ ఒక్క ఆవు ఆకలితో పడుకోవద్దనేదే తన ఆశయమని తెలిపారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో 'అసలైన మానవత్వం, సేవ అంటే ఇదే' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వార్తలు
GREAT: ఆవుల ఆకలి తీరుస్తున్నాడు!
Advertisement
Advertisement
Advertisement


