హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెత్త తొలగించకపోవడంతో.. అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

Advertisement

KMR: పిట్లంలోని పాత సినిమా టాకీస్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. జీపీ సిబ్బంది డ్రైనేజీ కాలువలు, చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో వర్షపు నీరు, మురుగు నీరు ఇళ్లలోకి తిరిగి చేరుతోందని స్థానిక కాలనీవాసులు వాపోయారు. ఈ పరిస్థితుల కారణంగా దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Advertisement

Advertisement