తమిళనాడు సీఎం, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత సీ జోసెఫ్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 'ఎక్స్' వేదికగా మోదీ ప్రత్యేక మెసేజ్ పంపారు. ప్రజాసేవకు అంకితమైన విజయ్ ఆరోగ్యకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
వార్తలు
సీఎం విజయ్‌కి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్
Advertisement
Advertisement
Advertisement


