కేంద్రమంత్రి అమిత్ షాపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిజమైన శివసేన ఎవరో తేల్చడానికి అమిత్ షా ఎవరని, ఆయన ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉందని ఆరోపించింది. షా విషయంలో మోదీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫడ్నవీస్ ప్రాధాన్యం తగ్గించేందుకు షిండేను షా ప్రోత్సహిస్తున్నారని పేర్కొంది. ఇవాళ ఉద్ధవ్ శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్‌సభ MPలు షిండే వర్గంలో చేరనున్నారు.
వార్తలు
అమిత్ షాపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


