హైదరాబాద్: 28°C
వార్తలు

పద్మశాలి ఉద్యోగుల సదస్సుకు ఆహ్వానం

Advertisement

HNK: హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ఈనెల 26న రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. హనుమకొండలో నేడు వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement