హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే గేట్ మూడు రోజుల పాటు మూసివేత

Advertisement

KDP: ప్రొద్దుటూరు(M)లోని చౌడూరు–కాకిరేనిపల్లె మార్గంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నెం.11 వద్ద మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి నుంచి 24వ తేదీ బుధవారం సాయంత్రం వరకు గేటు మూసి ఉంటుందని వెల్లడించారు. ప్రయాణికులు పెద్ద శెట్టిపల్లె వద్ద ఉన్న రైల్వే వంతెన నెం.457 A&B మార్గాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించాలని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement