RR: మాణికేశ్వరి నగర్ చీరల పంపిణీలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం రేగింది. ప్రోటోకాల్ పాటించలేదని, తాను రాకముందే పంపిణీ మొదలుపెట్టారని మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత.. అసెంబ్లీ ఇంఛార్జ్ ఆదం సంతోష్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంట ఆలస్యంగా వచ్చి ప్రశ్నించవద్దని సంతోష్ అనడంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
వార్తలు
చీరల పంపిణీలో నేతల మధ్య వాగ్వాదం
Advertisement
Advertisement
Advertisement


