హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ప్రారంభం కానున్న 'రైతన్నా.. మీ కోసం'

Advertisement

కర్నూల్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'రైతన్నా.. మీకోసం' కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఆరు రోజుల పాటు వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఎల్‌నీనో ప్రభావం, నివారణ చర్యలు, ఏపీఎయిమ్స్ ద్వారా ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అని అధికారులు తెలిపారు. 

Advertisement

Advertisement