NTR: ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం అన్నారు. ఇప్పటివరకు 6,65,810 ఎన్యూమరేషన్ ఫారాలు (38.86%) పంపిణీ చేయగా, 35,802 ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని తెలిపారు. స్వచ్ఛమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసం ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
వార్తలు
'ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వేగవంతంగా కొనసాగుతుంది'
Advertisement
Advertisement
Advertisement


