హైదరాబాద్: 28°C
వార్తలు

మురుగునీటితో సూర్యనగర్ వాసుల అవస్థలు

Advertisement

PLD: ఎడ్లపాడు మండలం ఉన్నవలోని సూర్యనగర్ కాలనీలో వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోయి చెరువును తలపిస్తోంది. దోమలు, విష కీటకాలతో పాటు దుర్వాసన వస్తుండడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Advertisement