రైల్వే ప్రయాణికుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం 'జన విశ్వాస్' పేరిట 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రైళ్లు, రైల్వేస్టేషన్లలో అనధికారిక తినుబండారాలు అమ్మేవారికి, భిక్షాటన చేసేవారికి రూ.2 వేలు, రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేవారికి రూ.1,000-2,000 వరకు, రైల్వే ప్రాంగణంలో అనధికారిక ప్రవేశానికి రూ.500 జరిమానా నిర్ణయించారు. ఈనెల 15 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
వార్తలు
రైళ్లలో భిక్షాటన చేస్తే రూ.2 వేలు జరిమానా
Advertisement
Advertisement
Advertisement


