హైదరాబాద్: 28°C
వార్తలు

అమర్‌నాథ్‌ యాత్రకు 'ఆపరేషన్‌ శివ'

Advertisement

జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. 'ఆపరేషన్‌ శివ' పేరుతో యాత్రకు సరికొత్త టెక్నాలజీతో యాంటీ-డ్రోన్‌ వ్యవస్థతో భద్రతను కల్పించనుంది. సున్నితమైన 55 ప్రాంతాల్లో అత్యాధునిక యాంటీ-డ్రోన్‌ గన్‌లు, నిఘా పరికరాలను మోహరించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఇలాంటి వ్యవస్థను ఉపయోగించడం మొదటిసారి.

Advertisement

Advertisement