NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ధ్వజారోహణం కార్యక్రమం వేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా సాగింది. అనంతరం సోమవారం వేకువ జామున అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వార్తలు
ఘనంగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


