ELR: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ -2026లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 8,72,755 (53.8%)ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 65,391 (3.98%) ఫారాలను డిజిటైజేషన్ పూర్తి చేశామన్నారు. జులై 14 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో, బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారని, ఓటర్లు ఫారాలను పూర్తి చేసి వారికి అందజేయాలన్నారు.
వార్తలు
ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


