హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి సీతారామపురంలో గ్రామసభలు

Advertisement

NLR: సీతారామపురం మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పీఎం ఏజీ వై ఆవాస్ ప్లస్‌పై గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చిన్న చెన్నారావు ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గ్రామ సభలకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ హాజరు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Advertisement

Advertisement