హైదరాబాద్: 28°C
వార్తలు

పాలకొల్లులో నేడు మెగా జాబ్ మేళా

Advertisement

WG: పాలకొల్లులోని శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 22న వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రత్న మాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ ఇంటర్వ్యూలకు డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చు. తమ విద్యార్హతకు తగిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన సూచించారు.

Advertisement

Advertisement