హైదరాబాద్: 28°C
వార్తలు

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్

Advertisement

W.G: పాలకొల్లులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పాలకొల్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు తెలిపారు. స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. బెల్టు షాపులు నిర్వహించినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement

Advertisement