హైదరాబాద్: 28°C
వార్తలు

‘దేశగతిని మార్చిన మహనీయుడు మోదీ’

Advertisement

TG: సుస్థిర పాలనతో భారత్‌ను అగ్రరాజ్యాల సరసన చేర్చి దేశగతిని మార్చిన మహనీయుడు PM మోదీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, సంక్షేమ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమవుతున్నాయన్నారు. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Advertisement

Advertisement