హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ పునఃపరీక్షకు 94.13 శాతం హాజరు నమోదు

Advertisement

NTR జిల్లాలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్-2026 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 31 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 10,920 మంది దరఖాస్తు చేసుకోగా 10,279 (94.13 శాతం) మంది హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Advertisement