హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి అసోంలో అంబుబాచీ మేళా

Advertisement

అసోంలోని ప్రముఖ శక్తిపీఠమైన కామాఖ్య దేవాలయంలో ఇవాళ్టి నుంచి ఈనెల 26 వరకు అంబుబాచీ మేళా అత్యంత వైభవంగా జరగనుంది. తూర్పు భారతదేశంలోనే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఉత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. మేళా సందర్భంగా ఆలయ గర్భగుడిని మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా.

Advertisement

Advertisement