NDL: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఇద్దరూ చర్చించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు శబరి తెలిపారు.
వార్తలు
ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన ఎంపీ శబరి
Advertisement
Advertisement
Advertisement


