హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: నేడు రాష్ట్రంలో వర్షాలు

Advertisement

AP: రాయలసీమపై ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుండటంతో ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండకుండా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన సూచించారు.

Advertisement

Advertisement