TG: AP సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ(రజతోత్సవ) వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ పర్యటన అనంతరం చంద్రబాబు రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.
వార్తలు
నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement


