హైదరాబాద్: 28°C
వార్తలు

నిబంధనలు ఉల్లంఘన.. 114 కేసులు నమోదు

Advertisement

కడప జిల్లాలో ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 114 కేసులు నమోదు చేసి రూ.48,955 జరిమానా విధించారు. తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సూచించారు. రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Advertisement