యూపీలోని అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగం, భూ కొనుగోళ్ల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ ముమ్మరం చేసింది. ట్రస్ట్ నిర్వాహకులు, ఆలయ సిబ్బంది ఎవరూ అయోధ్యను వీడి వెళ్లొద్దని సిట్ ఆదేశించింది. విచారణ నివేదికలను రోజువారీగా సీఎం కార్యాలయానికి పంపుతున్నారు. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీ డేటాను రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వార్తలు
అయోధ్యలో సిట్ దర్యాప్తు ముమ్మరం
Advertisement
Advertisement
Advertisement


