హీరో కావాలనే కలతో ముంబై వచ్చిన అమ్రీష్ పూరి, స్క్రీన్ టెస్ట్‌లో ఫెయిల్ అయి చాలా కాలం ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్‌గా పనిచేశారు. కానీ నటనపై ఇష్టంతో నాటకాలు వేస్తూ, 40 ఏళ్ల వయసులో సినిమా ఎంట్రీ ఇచ్చారు. పట్టుదలతో భారత సినిమా హిస్టరీలోనే పవర్‌ఫుల్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా కలలను సాధించవచ్చని నిరూపించిన ఇన్సిపిరేషన్ ఆయన.
వార్తలు
INSPIRATION: అమ్రీష్ పూరి
Advertisement
Advertisement
Advertisement


