హైదరాబాద్: 28°C
వార్తలు

చైనాలో భారత రాయబారి బృందం కైలాస ప్రదక్షిణ

Advertisement

చైనాలో భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి తన బృందంతో కలిసి టిబెట్‌లోని పవిత్ర కైలాస పర్వత పరిక్రమను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన యాత్రికులకు కీలక సూచనలు చేశారు. అక్కడి వాతావరణం క్షణక్షణం మారుతుందని, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కైలాస యాత్రకు వచ్చే వారు వాటర్‌ప్రూఫ్ బూట్లు, వెచ్చని దుస్తులతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement