TG: ప్రభుత్వ విద్యా ప్రమాణాల పెంపు కోసం ఈ నెల 28న 35 మంది అధికారుల బృందం జర్మనీ వెళ్లనుంది. అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి ఎంపికైన ఏడుగురిలో ముగ్గురు అనర్హులనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్, ఫిజిక్స్ హెడ్‌లను ఎంపిక చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనివల్ల SBTET నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శిస్తున్నారు.
వార్తలు
విద్యాశాఖ అధికారుల జర్మనీ టూర్
Advertisement
Advertisement
Advertisement


