TG: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత కంభం శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు, నాంపల్లి కోర్టు సూచనల మేరకు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివకుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటించారు.
వార్తలు
లైంగిక వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ నేత సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement


