హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 22: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1932 : భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం
➢ 1940 : సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు
➢ 1952 : తెలుగు దినపత్రిక విశాలాంధ్ర ప్రారంభమైంది
➢ 1975 : దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అన్నే అంజయ్య మరణం
➢2023: తెలంగాణ అమరవీరుల స్మారకంను మాజీ సీఎం కేసీఆర్ చేతులమీదుగా  ప్రారంభించారు
 ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే.

Advertisement

Advertisement