TG: హైదరాబాద్ రాగన్నగూడ JDPHSలో నీట్ పరీక్షలో చీటింగ్ కలకలం రేపింది. ఓ విద్యార్థి పరీక్షకు ముందే వాష్‌రూమ్‌లో ఫోన్ దాచి, ఎగ్జామ్ మధ్యలో అక్కడికి వెళ్లాడు. చాలాసేపటికీ రాకపోవడంతో అధికారులు తనిఖీ చేయగా.. ఫోన్‌లో సమాధానాలు వెతుకుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఫోన్ స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్
Advertisement
Advertisement
Advertisement


