అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ సియాచిన్ మంచు శిఖరాలపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 18,000 అడుగుల ఎత్తులో.. మైనస్ డిగ్రీల చలిలో భారత సైనికులతో కలిసి ‘సియాచిన్ స్నిఫర్స్’ ఆర్మీ డాగ్స్ యోగాసనాలు వేసి అబ్బురపరిచాయి. లడఖ్, కార్గిల్, గల్వాన్ వంటి వ్యూహాత్మక సరిహద్దుల్లోనూ సైన్యం యోగా నిర్వహించి.. శారీరక-మానసిక దృఢత్వ సందేశాన్ని చాటింది.
వార్తలు
18 వేల అడుగుల ఎత్తులో ఆర్మీ డాగ్స్ యోగా
Advertisement
Advertisement
Advertisement


