హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణ సమిష్టి కృషితోనే సాధ్యం: కోదండరాం

Advertisement

TG: రాష్ట్రం కేవలం ఒక్కరి వల్ల రాలేదని, ప్రజలందరి సమిష్టి కృషితోనే సాధ్యమైందని MLC కోదండరాం తెలిపారు. ఆంధ్ర పాలకుల నుండి విముక్తి కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారన్నారు. గత పదేళ్లలో ఉద్యమకారులకు న్యాయం జరగనప్పటికీ, రేవంత్ ప్రభుత్వం వారిని గుర్తించి గౌరవించేందుకు సీరియస్‌గా ఉందని, త్వరలోనే సంప్రదింపులతో కమిటీ వేసి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

Advertisement

Advertisement