హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లూరు దర్గాపై పవన్ ఫోకస్

Advertisement

AP: నెల్లూరు జిల్లా రెహమతాబాద్ దర్గా వివాదంపై DCM పవన్ సీరియస్ అయ్యారు. దర్గా నిర్వహణ బాధ్యతలు స్వీకరించే వ్యక్తిపై పోక్సో కేసు ఉందన్న ఫిర్యాదుపై ఆయన తక్షణమే స్పందించారు. దర్గా నిర్వహణపై వక్ఫ్ బోర్డుకు పవన్ లేఖ రాస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బాధ్యతలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాలను కాపాడాలని సూచిస్తూ, సమగ్ర విచారణకు ఆదేశించారు.

Advertisement

Advertisement