గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కోసం ఆయన ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. అలాగే, ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.
వార్తలు
గ్యాస్ లీక్ విషాదం.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
Advertisement
Advertisement
Advertisement


