హైదరాబాద్: 28°C
వార్తలు

లోదుస్తుల్లో సిమ్‌తో NEET పరీక్షకు..

Advertisement

నీట్-యూజీ పరీక్ష రాసేందుకు వారణాసిలో ఓ విద్యార్థి లోదుస్తుల్లో సిమ్ కార్డు, పాత ప్రశ్నాపత్రంతో వచ్చి పట్టుబడ్డాడు. మైదాగిన్ ప్రాంతంలోని హరిశ్చంద్ర పోస్టుగ్రాడ్యుయేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు ముందు భద్రతా సిబ్బందికి అతడిపై అనుమానం వచ్చింది. దీంతో తనిఖీ చేయగా.. ఈ మోసం బయటపడింది. అనంతరం పోలీసులు ఆ విద్యార్థిని అరెస్టు చేశారు.

Advertisement

Advertisement