హైదరాబాద్: 28°C
వార్తలు

ఏనుగులతో కలిసి యోగా చేసిన అధికారులు

Advertisement

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది వినూత్నంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జల్దాపారా జాతీయ పార్కు పరిధిలోని హలోంగ్ నదీ తీరంలో ఆరు కుంకీ ఏనుగులతో కలిసి అధికారులు యోగాసనాలు చేశారు. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఏనుగులు, మనుషులు కలిసి చేసిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Advertisement

Advertisement