హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాలు.. యోగికి సిట్ నివేదిక అందజేత

Advertisement

అయోధ్య రామాలయంలో విరాళాలకు సంబంధించిన అవకతవకలపై తమ నివేదికను యూపీ సీఎం యోగికి సిట్ అందజేసింది. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, రాళ్లు, వజ్రాలు వంటి వాటికి సంబంధించి పత్రాల్లో తేడాలున్నట్లు నివేదికలో తెలిపింది. ముఖ్యంగా కుంభమేళా సమయంలో భక్తులు సమర్పించిన విరాళాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. ఆ సమయంలోని విరాళాలను దేవాలయానికి జమ చేయకుండా కాజేసినట్లు చెప్పింది.

Advertisement

Advertisement