PLD: పౌరాణిక నాటకాల పరిరక్షణకు దేశ విదేశాల్లో విశేష కృషి కొనసాగుతోందని దర్శకుడు నార్ల శక్తి రవికుమార్ అన్నారు. నరసరావుపేట భువచంద్ర టౌన్ హాల్లో ఆదివారం సాయంత్రం నెలవారి సాంస్కృతిక పౌరాణిక నాటకాల ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ప్రదర్శించిన పల్నాటి యుద్ధం సత్య హరిచంద్ర నాటకాలు ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వార్తలు
'పౌరాణిక నాటకాలను ఆదరించాలి'
Advertisement
Advertisement
Advertisement


