హైదరాబాద్: 28°C
వార్తలు

నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీలు

Advertisement

త్వరలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరబోతున్నట్లు శివసేన యూబీటీ రెబల్ ఎంపీలు ప్రకటించారు. తమకు శివసేన యూబీటీ చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేతో ఎలాంటి సమస్యలేదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధుల కోసం మాత్రమే షిండే వర్గంలోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. తాము సిద్దాంత విషయంలో రాజీ పడలేదని తెలిపారు.

Advertisement

Advertisement