హైదరాబాద్: 28°C
వార్తలు

హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం

Advertisement

యూపీ ప్రతాప్ గఢ్ జిల్లాలో జరిగిన మతాంతర వివాహం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హిందూ యువకుడు అమన్ కుమారు, ముస్లిం యువతి సానియా ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరి వివాహానికి సానియా తండ్రి నిరాకరించారు. పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయగా ఇరు కుటుంబాలను PSకు పిలిపించిన అధికారులు పెళ్లిపై చర్చించారు. చివరకు యువతి తండ్రి ఒప్పుకోవడంతో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేశారు.

Advertisement

Advertisement