హైదరాబాద్: 28°C
వార్తలు

బెదిరింపులకు భయపడేది లేదు: కేపీ వివేకానంద

Advertisement

HYD: కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మైనంపల్లి బెదిరింపులకు భయపడబోమని హెచ్చరించారు.

Advertisement

Advertisement