హైదరాబాద్: 28°C
వార్తలు

లక్ష్మి పల్లె గ్రామంలో నీటి ఎద్దడిని తీర్చండి సారూ..!

Advertisement

NDL: డోన్ మండలం లక్ష్మింపల్లి గ్రామంలో ఈ రోజు నీటి ఎద్దడిని తీర్చాలని ప్రజలు అధికారులను కోరారు. కొన్ని ఏరియాలలో రెండు నెలల నుంచి నీరు సక్రమంగా రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలు చూపుతూ వారి బాధను వ్యక్తం చేశారు. దయచేసి ఈ నీటి సమస్యను తీర్చాలని ప్రజలు అధికారులను కోరారు. చాలా రోజుల నుంచి ఈ నీటి సమస్య ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement