హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రి నందు పౌష్టిక ఆహారం పంపిణీ

Advertisement

NDL: డోన్ ప్రభుత్వ ఆసుపత్రి నందు ఈ రోజు జాన ప్రభాకర్ ఆధ్వర్యంలో రొట్టె, పప్పు, గుడ్డు, అరటి పండు పంపిణీ చేశారు. 212వ ఆదివారం రోగులకు, గర్భవతులకు, బాలింతలకు, శ్రీరాధాకృష్ణ స్వీట్స్ షాప్ ఓనర్ చిదంబరం ఆర్థిక సహాయంతో ఈ పౌష్టిక ఆహారం అందించారు. గత 4 సంవత్సరాలుగా ఈ పప్పు, రొట్టె పంపిణీ చేస్తున్నామన్నారు. ఆసుపత్రికి వస్తున్న చుట్టు ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరమన్నారు.

Advertisement

Advertisement