తమిళనాడులోని తూత్తుకూడి తీర ప్రాంతంలో ఒక అరుదైన దృశ్యం వెలుగుచూసింది. అక్కడ ఒక్కసారిగా భారీ టోర్నడో ఏర్పడింది. ఆకాశాన్ని తాకుతూ వాయువేగంతో దూసుకెళ్లిన ఈ ప్రకృతి వింతను స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వార్తలు
VIDEO: ఇలాంటి టోర్నడో ఎప్పుడైనా చూశారా?
Advertisement
Advertisement
Advertisement


