నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని రూ.3 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కమిషనర్ మురళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో ఈ పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. కాలనీలలో ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు సైడ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.
వార్తలు
ముమ్మరంగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు
Advertisement
Advertisement
Advertisement


